Header Banner

ప్ర‌భుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్న‌ల్! త్వ‌ర‌లో టీజీఆర్‌టీసీలో 3,038 ఉద్యోగాల భ‌ర్తీ!

  Tue Apr 15, 2025 11:36        Employment

సోమ‌వారం అంబేద్కర్ జ‌యంతి సంద‌ర్భంగా తెలంగాణ ఆర్టీసీ సంస్థ వైస్ ఛైర్మ‌న్‌, ఎండీ స‌జ్జనార్ బాగ్‌లింగంప‌ల్లిలోని ఆర్‌టీసీ క‌ళాభ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. అంబేద్కర్ చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. టీజీఆర్‌టీసీలో త్వ‌ర‌లో 3,038 ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇందుకు ప్ర‌భుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు. వీటి భ‌ర్తీ త‌ర్వాత ఆర్‌టీసీ ఉద్యోగులు, కార్మికుల‌పై ప‌నిభారం త‌గ్గుతుంద‌ని చెప్పారు. కొత్తగా భ‌ర్తీ చేయ‌నున్న పోస్టుల‌కు ఎస్‌సీ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు చేస్తామ‌న్నారు. సంస్థ‌లోని ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజ‌మాన్యం క‌ట్టుబడి ఉంద‌ని స‌జ్జ‌నార్ పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్లు ఖుష్రోషా ఖాన్‌, వెంక‌న్న‌, మునిశేఖ‌ర్‌, రాజ్‌శేఖ‌ర్‌... జాయింట్ డైరెక్ట‌ర్లు ఉషాదేవి, న‌ర్మ‌ద... రంగారెడ్డి జిల్లా రీజిన‌ల్ మేనేజ‌ర్ శ్రీల‌త‌... ఆర్‌టీసీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం నేత‌లు పాల్గొన్నారు. 

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులు, వానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices